Telugu Previous Year Questions
B.1 Language – 1 Telugu
1. పఠనావగాహన (Reading Comprehension)
(Sub-topics: ఎ) అపరిచిత పద్యం, బి) అపరిచిత గద్యం)
తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత.
ఈ పదంలో ఏది తెలుసుకోవలసి ఉంటుంది అంటారు?
ఈ పద్యానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు సరియైన సమాధానం.
2. తెలుగు వాచకాలలోని (From Telugu Textbooks)
(Sub-topics: ఎ) కవి పరిచయాలు, బి) విశేషాంశాలు, సి) ఉద్దేశాలు, ఇతివృత్తాలు, డి) ప్రక్రియలు)
సుమతీ శతక కర్త.
‘మిత్ర సహస్రం’ శతక కర్త.
ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరీక్షణం క్రిందకు వస్తాయి?
‘పంతం చెలగాటపు మీద నడయాడి’ పాట రచయిత.
‘ప్రతిజ్ఞ’ కవిత రచయిత.
3. పదజాలం (Vocabulary)
(Sub-topics: ఎ) అర్థాలు, బి) పర్యాయపదాలు, సి) ప్రకృతి – వికృతులు, డి) నానార్థాలు, ఇ) జాతీయాలు, ఎఫ్) సామెతలు, జి) పొడుపు కథలు, హెచ్) వ్యుత్తర్త్యర్థాలు, ఐ) మాండలిక పదాలు)
“ధరణి” అనే పదానికి అర్థం.
‘చేలము’ అను పదమునకు అర్థము.
‘తెలివి’ అనే పదానికి అర్థం.
‘ఆశ’ పదానికి పర్యాయ పదాలు.
‘పుస్తకము’ పదానికి వికృతి.
మొలక, కొలము పదాలకు నానార్థ పదం.
‘నేలవిడిచి సాముచేయడం’ అనేది ఒక.
క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి.
క్రింది పదాలలో జాతీయం కానిది.
పున్నమకు పూత – అమావస్యకు ఆరిపోవు – ఏమిటి?
‘పరిణతి’ అంటే.
4. భాషాంశాలు (Grammar/Linguistics)
(Sub-topics: ఎ) భాషాభాగాలు, బి) కాలాలు, సి) లింగాలు, డి) పురుషలు, జి) క్రియలు – రకాలు, హెచ్) వచనాలు, ఐ) వ్యాకరణ పారిభాషిక పదాలు, జె) అక్షర విభాగం, కె) వర్ణోత్పత్తి స్థానాలు, ఎల్) సంధులు, ఎమ్) సమాసాలు, ఎఫ్) విరామ చిహ్నాలు)
లింగ, వచన, విభక్తులు లేని పదంను ఇలా అంటారు.
భవిష్యత్ కాలం అనగా.
‘గాలి కొరకు కిటికీలు తెరిచారు.’ – ఈ వాక్యంలో ఉన్న విభక్తి.
క్రింది వానిలో వాక్యాంత బిందువు.
నిత్య ఏక వచనమునకు ఉదాహరణ.
క్రింది వానిలో సంయుక్తాక్షర పదం.
క్రింది వానిలో పరుషాలు.
‘చల్లన’ పదంలో గురు, లఘువులను గుర్తించండి.
‘ఏమేమి’ పదంలో ఉన్న సంధి.
‘భానూదయం’ పదాన్ని విడదీయండి.
ద్విగు సమాసము అనగా.
ఈ వాక్యంలో ఉన్న అలంకారం.
క్రింది వానిలో సంక్లిష్ట వాక్యం గుర్తించండి.
Bad spelling is the result of bad hearing – ‘దుష్టాక్షరానికి కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవటమే’ అనే వాక్యంలో దాగి ఉన్న ముఖ్య భాషా నైపుణ్యం.
